Thursday, February 19, 2026

మణిపూర్ లో భూకంపం

ద్రోణ న్యూఢిల్లీ Jun 26

మణిపూర్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదు
మణిపూర్ లో భూకంపం సంభవించింది. అక్కడి బిష్ణుపూర్ లో బుధవారం రాత్రి 7.09 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular