Saturday, February 21, 2026

గొంతులో పెరిగిన వెంట్రుక ఎట్టకేలకు విముక్తి

ద్రోణ న్యూఢిల్లీ Jun 27

గొంతులో పెరిగిన వెంట్రుక.. ఎట్టకేలకు విముక్తి!
ఆస్ట్రియాకు చెందిన 52 ఏళ్ల చైన్ స్మోకర్‌కు 2007లో గొంతులో 9 వెంట్రుకలు మొలిచాయి. వాటిని శాశ్వతంగా తొలగిస్తామని, అందుకు స్మోకింగ్ మానేయాల్సి ఉంటుందని అప్పట్లో వైద్యులు చెప్పగా, అతడు ఒప్పుకోలేదు. ఇన్నేళ్లుగా వాటిని తాత్కాలికంగా తీయించుకుంటూ నరకం అనుభవించాడు. ఇక భరించలేక ఎట్టకేలకు స్మోకింగ్ మానేసి సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ సక్సెస్ అని, గొంతులో ఇక వెంట్రుకలు రావని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular