ద్రోణ కృష్ణా జిల్లా ప్రతినిధి
కృష్ణా జిల్లా పామర్రు (మ) 14 మైలురాయి సమీపంలో ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధురాలి కళ్ళల్లో కారం కొట్టి .. మూడు కాసుల బంగారు నానుతాడు లాకెళ్లిన ఆటో డ్రైవర్ మరో వ్యక్తి
కళ్ళల్లో కారం కొట్టి .. ఇనుపరాడుతూ తల చేతులపై విచక్షణ రహితంగా కొట్టి బంగారు నానుతాడు లాక్కెళ్ళిన ఆటో డ్రైవర్
స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలని పక్కకు ఈడ్చి పడేసిన ఆటో డ్రైవర్
నిడుమోలు ఆటో ఎక్కిన నీలం సీత(60) వృద్ధురాలు.
సెల్ ఫోన్ బాగు చేయించుకునేందుకు పామర్రు వెళ్తున్న వృద్ధురాలు
పోలీసులకు సమాచారం ఇచ్చిన వాహన చోధకులు
వెంటనే స్పందించిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి.
తన బృందంతో గాలింపు చర్యలు చేపట్టగా దొరికిన ఆటో డ్రైవర్, పారారైన మరో వ్యక్తి
ఆటో స్వాధీనం.
ఎస్సై ప్రవీణ్ కుమార్ రెడ్డి నీ ,పోలీసులను ప్రజలు అభినందించారు.
