ద్రోణ తిరుపతి
తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధం.
తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారు.విశాఖ శారదా పీఠంలో ఒక్కరికి కూడా అన్నం పెట్టడం లేదు, పూజలు చేయడం లేదు.
4 అంతస్తులకు అనుమతి ఇస్తే 6 అంతస్తులు కట్టారు.
5 వేల చ.గజాలకు అనుమతి ఇస్తే 10వేల చ.గజాల్లో అక్రమ కట్టడాలు కట్టారు.శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణం త్యాగాలకైనా సిద్ధం.
