Tuesday, February 24, 2026

పోలవరం చేరుకున్న నిపుణుల బృందం.

ద్రోణ అమరావతి

పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన అంతర్జాతీయ నిపుణుల బృందం.. ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. పోలవరం ప్రాజెక్టు కాన్ఫరెన్స్ కార్యాలయంలో అధికారులతో ఆ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా అధికారులను ప్రాజెక్టు ప్రాంతంలోని క్షేత్రస్థాయిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా పోలవరం విషయంలో ఈ బృందం ఇచ్చే నివేదిక కీలకం కానుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular