Tuesday, February 24, 2026

రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వులు జారీ

ద్రోణ న్యూఢిల్లీ ప్రతినిధి

10 & 20 రూపాయల నాణేలు చెల్లవు అనే విధంగా అందరూ ఉన్నారు కాబట్టి ఇలాంటి తప్పుడు పనికి వెళ్లకండి.ప్రభుత్వం గుర్తించిన ఈ నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం అవుతుందని హెచ్చరిక కూడా పంపారు, సోషల్ మీడియాలో పది రూపాయల నాణెం చెల్లదని, అది ఫేక్ అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుండడంతో ఈ విషయంపై ప్రజల్లో అపనమ్మకం కనిపించింది.
భారత ప్రభుత్వం ఆమోదించిన ఈ 10 మరియు 20 రూపాయల నాణేలు ధృవీకరించబడిన కరెన్సీలు మరియు వాటిని తిరస్కరించే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా ఇలాంటి పని చేస్తే, మీరు వారిపై IPC సెక్షన్ 124A కింద ఫిర్యాదు చేయవచ్చు. ఈ కేసులో మూడు వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular