Tuesday, February 24, 2026

బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్

కాంగ్రెస్ లో కి ఇద్దరు ఎమ్మెల్సీలు వరంగల్ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బసవరాజు సారయ్య, బండ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గతంలో వీళ్లు కాంగ్రెస్ లోనే పనిచేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సారయ్య మంత్రిగా కూడా పనిచేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular