ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రమం నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరం కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. కార్తికేయ మిశ్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఆంధ్ర ప్రాంతంలో ఎన్నో ఉన్నత పదవులను నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వులను ఎంతో పగడ్బందీగా అమలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా
RELATED ARTICLES
