ద్రోణ అమరావతి ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 6.30 నిమిషాలకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
మీ నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం కచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ప్రజల కోసం పరితపించే నాయకుడు మీరు రోజుకు 18 గంటలు కష్టపడే తత్వం మీ మీద నమ్మకంతో దేశ విదేశాల నుంచి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వస్తాయి.నారా చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్.
