Tuesday, February 24, 2026

అరకు కాఫీ.. అమోఘం: ప్రధాని ట్వీట్

ఏపీలోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన అరకులో గిరిజనులు తయారుచేసే అరకు కాఫీపై ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్ చేశారు. 2016లో తాను అరకు కాఫీ తాగానని.. దాని రుచి చాలా బాగుందని పేర్కొన్నారు. నాడు.. చంద్రబాబు, ఆనాటి గవర్నర్ నరసింహన్ తో కలిసి కాఫీ సేవిస్తున్న ఫొటోలను ఆయన పంచుకున్నారు. కాఫీ తోటల సేద్యానికి, గిరిజనుల అభివృద్ధికి మధ్య గట్టి అనుబంధం ఉందని వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular