Tuesday, February 24, 2026

ఢిల్లీలో తొలి కేసు నమోదు

ద్రోణ న్యూ ఢిల్లీ :జులై 01

దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీ య నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధిని యం సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి.
ఈ చట్టాల కింద తొలి ఎఫ్ ఐ ఆర్ ఢిల్లీలోని కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఈరోజు నమోదైంది. ఓవర్‌బ్రిడ్జి పక్కనే విక్రయా లు జరిపిన వీధి వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతిపక్షాలు అభ్యంతరం చేసినప్పటికీ కొత్త చట్టాలను కేంద్రం అమల్లోకి తీసు కొచ్చింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular