Tuesday, February 24, 2026

ఇసుక లారీలు సీజ్

ద్రోణ అమరావతి

ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు.అరెస్ట్.ఉద్దండరాయుని పాలెంలో ఇసుక లారీలను పట్టుకున్న తూళ్లూరు పోలీసులు.
రెండు లారీలు, కారు స్వాధీనం.ప్రభుదాస్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular