Friday, May 15, 2026

ఇంద్రవెల్లి అమరవీరులకు ఘన నివాళి

గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

అమరవీరుల స్థూపం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఇంచార్జీ మంత్రి సీతక్క

ద్రోణ ఇంద్రవెల్లి

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సోమవారం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి అమరుల స్థూపం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఇంచార్జీ మంత్రి డాక్టర్ సీతక్క ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు తో పాటు జిల్లా కలెక్టర్ మరియు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular