ద్రోణ నల్లగొండ జిల్లా ప్రతినిధి
గత వేసవిలో దాదాపు 14 నుంచి 15 వేల గృహాల ప్రజలు లోవోల్టేజీ సమస్య కారణంగా ఇబ్బందులు పడ్డారు.
ఈ బీట్ మార్కెట్ ఏరియాలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు.. రూ. 3 కోట్ల రూపాయలతో 33/11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరీ చేయించి.. పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
