చదలవాడ నాగరాణి భర్త ఐపీఎస్ చదలవాడ ఉమేష్ చంద్ర , హైదారాబాద్ లో ఎస్ ఆర్ నగర్ సెంటర్ లో పట్టపగలు డ్యూటీ నిమిత్తం వెళ్తుంటే నక్సలైట్లు వాళ్ళపై చూపించిన ఉక్కు పాదంకు పగ బట్టి కాల్చి చంపారు. అప్పటి ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు ఉమేష్ చంద్ర భార్య అయిన నాగరాణి కి డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగం భాద్యతలు యిచ్చి ఆ కుటుంబాన్ని గౌరవించారు, నాగరాణి ఉద్యోగ బాధ్యతలు హుందాగా నిర్వహిస్తున్నారు, ఇప్పుడు పశ్చిమగోదావరిజిల్లా కలెక్టర్ గా వచ్చారు, బి బి ఎం చదివారు, ఒక కుమారుడు, నాగరాణి పుట్టినిల్లు తూర్పుగోదావరి జిల్లా.
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చదలవాడ
RELATED ARTICLES
