Wednesday, February 25, 2026

ఢీకొట్టిన కారు 9 మంది మృతి

దక్షిణ కొరియాలో దారుణం చోటు చేసుకుంది. సెంట్రల్ సియోల్‌లోని ట్రాఫిక్ లైట్ వద్ద వేచి ఉన్న పాదచారులను కారు ఢీకొట్టడంతో తొమ్మిది మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. పాదచారులను ఢీకొనే ముందు ప్యాసింజర్ కారు రాంగ్ సైడ్ వెళ్లి మరో రెండు కార్లను ఢీకొట్టిందని మీడియా నివేదికలు వెల్లడించాయి. కారు డ్రైవర్ (60)ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular