Wednesday, February 25, 2026

ఆర్జీ1లో స్క్రాప్ పట్టుకున్న సింగరేణి సెక్యూరిటీ

ద్రోణ హైదరాబాద్

ఆర్జీ1, జిడికె1 ఇంక్లైన్ లో స్క్రాప్ దొంగలు, ఆటో ట్రాలీ ని డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ మౌలానా, షిఫ్ట్ జమేదార్ యాట ఓదెలు, సింగరేణి సెక్యూరిటీ ప్రత్యేక బృందం పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున స్క్రాప్ ఎత్తుకెళ్తున్న ఇద్దరు దొంగలతో పాటు స్క్రాప్, ఆటో ట్రాలీ పట్టుకొని సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి ఆదేశాలతో 1టౌన్ పోలీసులకి అప్పగించారు. జూనియర్ ఇన్స్పెక్టర్లు ఉమేష్, అక్బర్ ఆలీ ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular