Wednesday, February 25, 2026

విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులుగా ప్రభాకర్

ద్రోణ బోధన్

బోధన్ పట్టణంలో మంగళవారం విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలలో అధ్యక్షుడుగా కన్నోజువార్ ప్రభాకర్ చారి
ప్రధాన కార్యదర్శిగా కుందనం రమేష్ చారి కోశాధికారిగా నా రోజు వెంకటరమణ చారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలలో విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపకులు కోరుట్ల రామదాచారి మరియు సంఘ నాయకులు రామోజు, నాగభూషణం చారి, మరియు మారోజు సుధాకర్ చారి , కత్రోజ్ కాళిదాసు చారి, స్వర్ణకార సంఘం అధ్యక్షులు పాదోజువార్ జనార్దన్ చారి, మనమయ సంఘం అధ్యక్షులు పాంచాల్ లక్ష్మణ్ చారి, వడ్ల గంగాధర్ చారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular