ద్రోణ ఛత్తీస్‌గడ్
నారాయణ్‌పూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్. 11 మంది మావోయిస్టులు మృతి. కొహకమెట్ పీఎస్ పరిధి ధనంది-కుర్రేవాయ మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు.
పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడ్డ మావోయిస్టులు. హోరాహోరీ కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మృతి.
