Wednesday, February 25, 2026

పోచారం కాసులను సన్మానించిన తేళ్ల యువసేన

ద్రోణ బోధన్ ప్రతినిధి

మాజీ సభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ను బుధవారం తేళ్ల యువసేన, కాంగ్రెస్ నాయకులు కలిసి సన్మానించారు. బుధవారం తేళ్ల రవి యువసేన ఆధ్వర్యంలో తిమ్మాపూర్ లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి పూలమాలలు శాలువాలతో సత్కరించారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారి ఆయనను కలిసి పూలమాలలు శాలువాలతో సత్కరించారు. రాబోయే రోజుల్లో బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధిలో కోటగిరి మండలం అభివృద్ధిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంట ముందుకు నడుస్తామని పేర్కొన్నారు. అనంతరం ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ ను కలిసి పూలమాలు శాలువాలతో సత్కరించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాసుల బాలరాజు వర్గం ఏకం కావడంతో ఇరువురిని కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెల్ల రవికుమార్ సుదీప్ కుమార్ కప్పసంతోషి పెద్ద కాపు శ్రీకాంత్ శ్రీధర్ గౌడ్ సందీప్ కుమార్ హనుమంతరావు పటేల్ మహమ్మద్ అలీ పంది ముక్కుల బుజ్జి కుమ్మరి హనుమాన్లు మహమ్మద్ అలీ బర్ల అర్పిత్ గంధపు చెర్రీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular