నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల కేంద్రంలోనీ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మేక శ్రీ లక్ష్మి వీర్రాజు కి ఘనంగా సన్మానం చేశారు. జూలై 4 న ఎంపీపీ పదవీకాలం పూర్తి కావస్తున్న వారు వర్ని మండల అభివృద్ధికి కృషి చేసిన గుర్తింపుగా సన్మానం చేశారు. ఐదు సంవత్సరాలు ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ డాక్టర్ రాజ రెడ్డి . పాత వర్ని. సొసైటీ మాజీ అధ్యక్షులు బుజ్జి . సుద్దులం మాజీ సర్పంచ్ పీరియా నాయక్ . మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కృష్ణారెడ్డి చందూరు మండల యూత్ అధ్యక్షులు మహేందర్ కిసాన్ కేత్ అధ్యక్షులు కిషన్, రఘు, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.
