Wednesday, February 25, 2026

గంజాయిపై సమాచారం ఇస్తే రెండు లక్షల పారితోషికం

ద్రోణ హైదరాబాద్

రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ గురించి సమాచారం ఇచ్చిన వారికి
2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.
సమాచారం ఇవ్వాలి అనుకున్నవాళ్లు ఈ నంబరుకు ఫోన్ చేయాలి 8712671111.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular