ద్రోణ కామారెడ్డి ప్రతినిధి
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపా దాస్ మున్షీ ని మర్యాద పూర్వకంగా కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు.రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై సుధీర్ఘంగా చర్చించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం మరియు పలు అంశాల గురించి చర్చించారు.
