Wednesday, February 25, 2026

పది కోట్లతో ఉడయించిన వ్యాపారి

ద్రోణ మహబూబాబాద్

పోలీసుల అదుపులో పరార్ అయన సుమారు 10 కోట్ల కిరాణా షాపు ఓనర్ కైరం కొండ గణేష్…?గత నెలలో 8 తేదీన బయ్యరంలో సుమారు 10 కోట్ల రూపాయలతో పరార్ అయన కిరణాం షాపు ఓనర్ కైరం కొండ గణేష్ ,మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆదుపులో 10 కోట్ల వ్యాపారి…?వారణాసిలో పోలీసుల కు దొరికినట్ల సమాచారం..?
గత నెల 8 తేది రాత్రి కుంటుంబ సభ్యులతో కలిసి పరార్ అయన వ్యాపారి గణేష్


బయ్యారంలో గణేష్ కోసం బాధితులు అందోళనలు. గత నెలల్లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఆధ్వరంలో రంగంలోకి దిగిన జిల్లా పోలీస్ యంత్రాంగం .గణేష్ కోసం గత 20 రోజులు నుండీ విస్తృతంగా పోలీసుల గాలింపు…చర్యలు.బాధితులకు అండగా నిలపడిన బయ్యారం ఆఖిలపక్ష నాయకులు.మాకు న్యాయం చేయాలంటూ గతంలో మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య ను కలిసిన బాధితులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular