Wednesday, February 25, 2026

షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన పోచారం

ద్రోణ కామారెడ్డి జిల్లా ప్రతినిధి

షాదీముబారక్ పథకంలో మంజూరైన 5 చెక్కులను బాన్సువాడ పట్టణానికి చెందిన లబ్ధిదారులకు గురువారం
మాజీ మంత్రి, మాజీ శాసనసభ సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.

మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్‌, ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసిల్దార్ వరప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular