నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:-
వేల మందితో ఒకేసారి ఫోటో దిగడానికి నాకు ఉండే ఇబ్బందిని అర్ధం చేసుకోండి
వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు చెప్తం.
చెప్పిన వాళ్లు మాత్రమే వస్తే లొల్లి లేకుంట వాళ్లతో కడుపునిండ మాట్లాడుకొని పంపియ్యొచ్చు, అనే గులాబీ దళపతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మీరు నా మీద ఇంతగా చూపిస్తున్న
అభిమానానికి మరోసారి మీకు
పేరు పేరునా ధన్యవాదాలు ”
తెలంగాణలో ఉన్న లక్షలాది అభిమానులందరికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేల మందితో ఒకేసారి ఫోటో దిగడానికి నాకు ఉండే ఇబ్బందిని అర్ధం చేసుకోండి.వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు చెప్తం.
చెప్పిన వాళ్లు మాత్రమే వస్తే లొల్లి లేకుంట వాళ్లతో కడుపునిండ మాట్లాడుకొని పంపియ్యొచ్చు. మీరు నా మీద ఇంతగా చూపిస్తున్న
అభిమానానికి మరోసారి మీకు
పేరు పేరునా ధన్యవాదాలు ”
తెలంగాణలో ఉన్న లక్షలాది అభిమానులందరికీ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజ్ఞప్తి.
ఎర్రవెల్లిలో నిన్న జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ…” నన్ను కలుద్దానికి రోజు పిలిచినోళ్లు పిలవనోళ్లు వేలమంది వస్తున్నరు. మీ అభిమానానికి థాంక్స్. అయితే అంతమందితో ఐదారు గంటల పాటు నిలబడి ఫోటోలు దిగాల్నంటే కాలిరిగిన నాకూ ఇబ్బందే అయితున్నది. ఒక్క మనిషి వేలమందితోని నిలబడి ఫోటోలు దిగితే ఎంత కష్టమో మీరే చెప్పండి. అందుకే సందర్శకులను ముందస్తు సమాచారం మేరకు మాత్రమే ఆహ్వానించాలనుకున్నాం. వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు చెప్తం. చెప్పిన వాళ్లు మాత్రమే వస్తే లొల్లి లేకుంట వాళ్లతో కడుపునిండ మాట్లాడుకొని పంపియ్యొచ్చు. మీరు నా మీద ఇంతగా చూపిస్తున్న అభిమానానికి మరోసారి మీకు పేరు పేరునా ధన్యవాదాలు ” అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.