Saturday, July 4, 2026

తెలంగాణ కొత్త ట్రాఫిక్ రూల్స్

ద్రోణ హైదరాబాద్

తెలంగాణ ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి తీసుకువచ్చింది. రోడ్లపై ట్రాఫిక్ అతిక్రమిస్తే ఆర్థికంగా ఇబ్బందుల్లో పడాల్సిందే. రోడ్లపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ ను గుర్తుంచుకొని వాహనాలను డ్రైవ్ చేయాలి. గతంలో ఉన్న పెనాల్టీలను పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం పెంచింది. పెనాల్టీలను పెంచడంలో బలమైన కారణాలు ఉన్నాయి. ఒకపక్క ప్రభుత్వానికి ఆదాయం పెంచడంతోపాటు మరోపక్క రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ రోజున అమల్లోకి తీసుకువచ్చింది.

  1. సాధారణ నేరం:
    మునుపటి జరిమానా: ₹100
    ప్రస్తుత జరిమానా: ₹500
  2. రెడ్ లైట్ ఉల్లంఘన:
    మునుపటి జరిమానా: ₹100
    ప్రస్తుత జరిమానా: ₹500
  3. అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం:
    మునుపటి జరిమానా: ₹500
    ప్రస్తుత జరిమానా: ₹2000
  4. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్:
    మునుపటి జరిమానా: ₹500
    ప్రస్తుత జరిమానా: ₹5000

5 అతివేగం:
మునుపటి జరిమానా: ₹400
ప్రస్తుత జరిమానా: ₹1000

6.ప్రమాదకరమైన డ్రైవింగ్:
మునుపటి జరిమానా: ₹1000
ప్రస్తుత జరిమానా: ₹5000

7.మద్యం ప్రభావంతో డ్రైవింగ్:
మునుపటి జరిమానా: ₹2000
ప్రస్తుత జరిమానా: ₹10000

8రేసింగ్ మరియు స్పీడింగ్:
మునుపటి జరిమానా: ₹500
ప్రస్తుత జరిమానా: ₹5000

  1. హెల్మెట్ ధరించకపోవడం:
    మునుపటి జరిమానా: ₹100 ప్రస్తుత జరిమానా: ₹1000 మూడు నెలలకు లైసెన్స్ రద్దు
  2. సీట్‌బెల్ట్ ధరించకపోవడం:

మునుపటి జరిమానా: ₹100
ప్రస్తుత జరిమానా: ₹1000

  1. అత్యవసర వాహనాలను నిరోధించడం:
    మునుపటి జరిమానా: నిర్దిష్ట జరిమానా లేదు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular