Saturday, May 16, 2026

భాగ్యనగర్ లో పోలీసుల కాల్పులు

ద్రోణ హైదరాబాద్

హైదరాబాద్ పెద్ద అంబర్ పేట వద్ద నల్గొండ సీసీఎస్
పోలీసులు కాల్పుల జరిపారు. ఔట్ రింగ్ రోడ్డు
వద్ద దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో వారు
దాడికి తెగబడటంతో పోలీసులు గాల్లోకి తుపాకులు
కాల్చారు. అనంతరం నలుగురు సభ్యుల దొంగల
ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular