Thursday, February 26, 2026

బ్రిటన్ పార్లమెంట్‌ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయం

ద్రోణ. హైదరాబాద్:జులై 05

బ్రిటన్ ఎన్నికల ఫలితాల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది.
లేబర్ పార్టీ అధికారం చేపట్టనుంది. కాగా రిషి సునాక్ రిచ్‌మండ్ అండ్ నార్తలర్టన్ స్థానానికి తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు. లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నేడే అధికార మార్పిడి జరుగుతుందని రిషి సునాక్‌ తెలిపారు. కన్జర్వేటివ్‌ పార్టీ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular