ద్రోణ హైదరాబాద్
బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతూ వస్తుంది.
7గురు ఎమ్మెల్యేలు జంప్?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, అరికెపూడి గాంధీ,
మహిపాల్ 7 మంది డుమ్మా
మరి తరువాత ఏంటి?
బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ.
7గురు ఎమ్మెల్యేలు జంప్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం,కృష్ణారావు, వివేకానంద, అరికెపూడి గాంధీ,
మహిపాల్ రెడ్డి, సబితారెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
శుక్రవారం బీఆర్ఎస్ నిర్వహించిన మీటింగ్ కు
వీరు హాజరుకాకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెడ్డి, సబితారెడ్డి కాంగ్రెస్ లో చేరే
అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ నిర్వహించిన మీటింగ్ కు వీరుహాజరుకాకపోవడంతో
అనుమానాలు
వ్యక్తం అవుతున్నాయి.
