Thursday, February 26, 2026

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం చారి తాండ ఎక్స్ రోడ్ సమీపంలో రహదారిపై ఆటో కార్ ఢీకొనడంతో సంఘటన స్థలంలో ముగ్గురు మృతి చెందారు. మరి కొంతమందికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఖమ్మం వరంగల్ ప్రధాన ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular