Thursday, February 26, 2026

జిల్లా కలెక్టర్ కాళ్లు పట్టుకుని వేడుకున్న ఆదివాసి

కొమరం భీం జిల్లా తిర్యాని మండల కేంద్రం నుండి డ్రింక్ లైన్ వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలంటే జిల్లా కలెక్టర్ కాళ్లు పట్టుకుని ఆదివాసి ఉద్యమ నాయకుడు వేడుకొన్నారు.తిర్యాని మండల కేంద్రం నుంచి త్రింక్ లైన్ వరకు రోడ్డు నిర్మాణం చేయాలని కలెక్టర్ కాళ్లు పట్టుకున్న నిరసన వ్యక్తం చేసిన ఆదివాసి ఉద్యమ నాయకుడు పేదోర్ ధర్ము.
రోడ్డు సౌకర్యం లేక ఉద్యోగస్తులు ప్రజలు ఆటోలపై ఆధారపడి జీవనం గడుపుతున్న ఆటో డ్రైవర్లు మెరుగైన వైద్య కొరకు జిల్లా కేంద్రానికి వెళుతున్న రోగులు అలాగే గర్భిణీలు ఇలా అనేకమంది ప్రజలు రోడ్డు సౌకర్యం లేక బాధపడుతున్నారని కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular