ద్రోణ హైదరాబాద్
పాడి పశువుల యూనిట్లు ప్రతి జిల్లాలో 500 మంది మహిళలకు ఇస్తారు. రూ.90 వేల రుణ సాయం. నాటు కోళ్ల పెంపకానికి జిల్లాకు 2 వేల మంది ఎంపిక. రూ. 15 వేల చొప్పున రుణ సాయం. కోళ్ల ఫారాలు మండలానికో యూనిట్. రుణసాయం 2.91 .లక్షలు.
పాల విక్రయ కేంద్రాలు మండలానికి ఒకటి చొప్పున మంజూరు. రుణ సాయం రూ.1.90 లక్షలు.
సంచార చేపల విక్రయ కేంద్రాలు మండలానికి ఒకటి చొప్పున యూనిట్కు రూ. 10 లక్షలు. 60 శాతం సబ్సిడీ ఉంటుంది.
