Thursday, February 26, 2026

20వ వార్డు ను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుపియా చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి పట్టణంలోని 20వ వార్డు ను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ. ,డ్రై కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కామారెడ్డి పట్టణ ప్రజలందరూ ఎప్పటికప్పుడు ఇంటి బయట ఉండే నీళ్ల పాత్రలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులకు సూచించారు. మురికి కాలువలను రోడ్లను, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలన్నారు. మాస్ క్లీనింగ్ కూడా పెట్టడం జరుగుతుంది అని చైర్పర్సన్ వివరించారు, మున్సిపల్ అధికారులు సిబ్బంది వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూడాలని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డ్ కౌన్సిలర్, తాయాబ సుల్తానా అంజాద్, పాత శివ కృష్ణమూర్తి, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular