హైదరాబాద్ ద్రోణ ప్రతినిధి:-
ట్రాన్స్ లో ఇటీవల ఎన్నికలు జరిగి నిన్న ఫలితాలు వచ్చాయి. అందులో ఐదు వందల డేబై ఏడు స్థానాలకు వామపక్ష కూటమి ఏర్పాటు చేసుకుంది.నూట ఎనబై మైక్రాన్ కూటమి నూట అరవై అతి మితవాది కూటమి నూట నలభై స్థానాలలో విజయవంతం సాధించాయి. ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన రెండు వందల ఎనబై తొమ్మిది సీట్ల అత్యధికం రాలేదు. దీంతో రాజకీయ సంక్షోభ మంచి ఉందని పారిస్ ఒలింపిక్స్ కు మూడు వారాలు ఉన్న తరుణంలో రాజకీయం హంగ్ దిశగా పయనిస్తుంది.
