Thursday, February 26, 2026

ఉద్యోగుల బదిలీలు పారదర్శకంగా జరిగేలా కార్యాచరణ: మంత్రి రాజనర్సింహ

హైదరాబాద్ : జులై 09
తెలంగాణ రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్యశాఖలోని ఉద్యోగుల సాధారణ బదిలీలపై సమావేశంలో మంత్రి దామోదర రాజన ర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల్లో 40శాతం మంది బదిలీలకు అవకాశం ఉంటుంది. ANMల నుంచి ప్రొఫెసర్ స్థాయి వరకు అన్ని స్థాయిల బదిలీల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. పారదర్శకంగా జరిగేలా కార్యాచరణ రూపొందిం చాలి’ అని విభాగాధిపతు లను మంత్రి ఆదేశించారు…


తెలంగాణ రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్యశాఖలోని ఉద్యోగుల సాధారణ బదిలీలపై సమావేశంలో మంత్రి దామోదర రాజన ర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల్లో 40శాతం మంది బదిలీలకు అవకాశం ఉంటుంది. ANMల నుంచి ప్రొఫెసర్ స్థాయి వరకు అన్ని స్థాయిల బదిలీల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. పారదర్శకంగా జరిగేలా కార్యాచరణ రూపొందిం చాలి’ అని విభాగాధిపతు లను మంత్రి ఆదేశించారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular