ద్రోణ వర్ని
బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రూరు, వర్ని, చందూరు, మోస్రా మండలాలకు చెందిన 106 కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేసిన మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి.
వర్ని మండల కేంద్రంలోని సి సి డి లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోదన్ ఆర్డీవో రాజేశ్వర్, వర్ని సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బుజ్జి, కర్ణం సాయి రెడ్డి, రాములు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు. పాల్గొన్నారు.

అనంతరం కోటయ్య క్యాంపులోని కేజీవిబీ లో నూతనంగా నిర్మించే అదనపు తరగతి గదుల స్థలాన్ని పరిశీలించి, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని కూడా పరిశీలించిన పోచారం.
