Thursday, February 26, 2026

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ద్రోణ వర్ని

సిసిడి ఫంక్షన్ హాల్ లో మంగళవారం వర్ని మండల కేంద్రము లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా చందూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు పన్నెండు(12) కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, తాసిల్దార్ మాజీ ఎంపీపీ లావణ్య రాంరెడ్డి మాజీ జడ్పీటీసీ అంబర్ సింగ్ మాజీ సర్పంచ్ కర్లం సాయరెడ్డి ప్యాక్స్ అధ్యక్షుడు ప్యారం అశోక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత, అంబర్ సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పోతరాజు, శ్రీనివాస్, మదరపు రాంరెడ్డి, మద్దూరి రాజారెడ్డి, జయరాం, గుర్ల మల్లయ్య, గుర్ల సాయిలు, పుల్లయ్య, బాలకిషన్ గౌడ్, లతీఫ్ గ్రామ పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular