Thursday, February 26, 2026

రహదారుల పనులు వేగవంతం చేయాలి

ద్రోణ హైదరాబాద్

సచివాలయంలో
జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల ప్రస్తుత స్టేటస్ పై అధికారులను వివరాలు అడిగారు.
రీజనల్ రింగ్ రోడ్డు,మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ కారిడార్ భూసేకరణలో పురోగతి పై
సమీక్షించడం జరిగింది.
ఈ నెలాఖారులో గా పూర్తి వివరాలు,ప్రతిపాదనలను
ఉన్నతాధికారులకు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఈ సమీక్షలో రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular