Thursday, February 26, 2026

వరంగల్ తల్వార్ దాడి

ద్రోణ వరంగల్

వరంగల్ జిల్లా పాపయ్యపేట శివారు పదహారు చింతల్ లో తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్ బానోతు సుగుణతో పాటు కుమారుడు మదన్, కూతురు దీపిక పై తల్వార్ తో దాడి.
ఈ దాడిలో బానోతు సుగుణ అక్కడికక్కడే మృతిచెందగా… శ్రీనివాస్ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి.
కుమారుడు, కూతురు తీవ్ర గాయాలు పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజిఎం కి తరలింపు.ప్రేమ వ్యవహారంలో మేకల బన్నీ అనే వ్యక్తి ఈ దారుణానికి బంధువుల ఆరోపణ. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసిఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular