Sunday, May 17, 2026

గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి

కాంగ్రెస్‌లో చేరనున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
రేపు హస్తం గూటికి చేరనున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.13వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న మరో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular