ద్రోణ హైదరాబాద్
హైదరాబాదులోని దేవాదాయ శాఖ రాష్ట్ర కార్యాలయంలో ఆషాడమాస బోనాల దశబ్ది ఉత్సవాల భాగంగా హైదరాబాదులో 1058 దేవాలయములకు రాష్ట్ర ప్రభుత్వం 4,82,49,300/- ప్రభుత్వం విడుదల చేసారు. మలక్ పెట నియోజకవర్గానికి చెందిన పలు దేవాలయాలకు చెక్కులు పంపిణి చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మలక్ పేట ఎమ్మెల్యే బాలాల. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమీషనర్ రామకృష్ణ పాల్గొన్నారు.
