ద్రోణ ఎల్లారెడ్డి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని
నాగిరెడ్డి మండలం, బొల్లారం గ్రామం, పల్లె పొగడ్ తండా కు చెందిన లచ్చు కు పాము గురి కావడంతో వెంటనే మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో ఎల్లారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కామారెడ్డి హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఎల్లారెడ్డి మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన అనిల్ కు పాము కాటు కు గురి కావడంతో మదన్ మోహన్ ట్రస్ట్అంబులెన్స్ లో ఎల్లారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. నాగిరెడ్డిపేట మండలం, బొల్లారం గ్రామానికి చెందిన ఎల్లవ్వ కి అకస్మాత్తుగా అస్తమా రావడంతో మదన్ మోహన్ ట్రస్ట్ అంబులెన్స్ లో ఎల్లారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది.
