Monday, May 11, 2026

విజయ సాయి రెడ్డి పై ఆరోపణలు

ద్రోణ అమరావతి ప్రతినిధి

మీరు వీరిద్దరినీ చూచి, పొరపాటున “చూడముచ్చటైన జంట” అనుకునేరు సుమా..!*
వీరు ఇరువురూ నిజమైన భార్యాభర్తలు/అధికారిక/నైతిక జంట కాదు.
ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి…. ఈ విషయంలో మాత్రం విజయసాయిరెడ్డికి గజ్జల్లో తేనెపట్టు పట్టినట్లు పట్టిందనే చెప్పుకోవాలి.*
అతనేమో వైఎస్సార్సీపీలో నెంబర్.2, A2, వైఎస్సార్సీపీ రాజ్యసభసభ్యుడు, విజయసాయిరెడ్డి. ఆమేమో దేవాదాయధర్మాదాయ శాఖలో అసిస్టెంట్ కమీషనర్ శాంతి, ఆమె అసలు భర్త పేరేమో మదన్ మోహన్.*
ఆమె భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా ఆమె గర్భం దాల్చింది. అందుకు కారణం ఈ విజయసాయిరెడ్డేనని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ కథ వింటుంటే మనం నేపాల్ గూర్ఖాల కథ విన్నట్లు లేదూ?
ఈ విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో ఇలాంటి చాలా దుకాణాలు కాలనీకి ఒకటి చొప్పున తెరిచాడని, వాళ్ళందరూ కూడా అతనికంటే ముప్పై నలభై ఏళ్ల చిన్నవాళ్లని అందరికీ తెలిసిందే. ఇతని ఆగడాల మీద అతని భార్యా మరియు పెంపుడు కుమార్తె అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారని అంటుంటారు.ఇకపోతే, నెంబరు 3 స్థానంలోని సజ్జల చిలకలూరిపేట చిందులు గురించి గుంటూరు జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతున్నారు. అతని భార్యా కొడుకు కూడా ఆ విషయంలో “ఆమెను” పట్టుకుని అతని భార్య అతని కొడుకు తగినరీతిలో మర్యాదలు చేశారని అంటున్నారు.మొత్తానికి వైఎస్సార్సీపీలో రాష్ట్రం మొత్తంమీద, అధిష్టానం దగ్గర మొదలెడితే 175 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులూ గంట అరగంట పావుగంట అంటూ, కార్పోరేషన్ల చైర్మన్లు జిల్లాల్లో మండలాలు గ్రామాల స్థాయిలో వార్డు వాలంటీర్ల వరకూ…. అదేమన్నా అరిగేదా కరిగేదా? అంటూ గత అయిదేళ్లల్లో ఇలాంటి అశ్లీల శృంగారకథలు అక్రమసంబంధాలు అసాంఘిక అక్రమ కథనాలు శృంగారలీలలు కోకొల్లలు.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular