Sunday, May 17, 2026

37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

ద్రోణ అమరావతి ప్రతినిధి

బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్

శ్రీకాకుళం ఏస్పీగా కేవీ మహేశ్వర్‌రెడ్డి

విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్

అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం.దీపిక

సత్యసాయి జిల్లా ఎస్పీగా వి.రత్న

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్వీ మాధవరెడ్డి

కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్

గుంటూరు జిల్లా ఎస్పీగా ఎస్.సతీశ్‌కుమార్

అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్

విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తుహిన్ సిన్హా

పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీమ్ ఆస్మీ

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా డి.నరసింహ కిషోర్

అన్నమయ్య జిల్లా ఎస్పీగా వి.విద్యాసాగర్ నాయుడు

కోనసీమ జిల్లా ఎస్పీగా బి.కృష్ణారావు

కృష్ణజిల్లా ఎస్పీగా ఆర్.గంగాధర్‌రావు

ఏలూరు జిల్లా ఎస్పీగా కె.ప్రతాప్ శివకిషోర్

పల్నాడు జిల్లా ఎస్పీగా కె.శ్రీనివాసరావు

ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్‌గా మల్లికాగార్గ్

ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏ.ఆర్.దామోదర్

కర్నూలు జిల్లా ఎస్పీగా జి.బిందు మాధవ

నెల్లూరు జిల్లా ఎస్పీగా జి.కృష్ణకాంత్

నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రానా

కడప జిల్లా ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజు

అనంతపురం జిల్లా ఎస్పీగా కేవీ మురళీకృష్ణ.

తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్.సుబ్బారాయుడు.

ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీగానూ సుబ్బారాయుడుకు అదనపు బాధ్యతలు.

ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా(శాంతిభద్రతలు) గౌతమీ శాలి.

ఇంటెలిజెన్స్ అడ్మిన్‌ ఎస్పీగా వి.గీతాదేవి

డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని రఘువీరారెడ్డి, సిద్ధార్థ్‌, సుమిత్ సునీల్‌, పి.జగదీశ్, ఎస్.శ్రీధర్, సత్తిబాబు, రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్‌కు ఆదేశం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular