ద్రోణ కామారెడ్డి
డ్రైవర్లు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలనీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ జిపిఎన్ రోడ్ నిర్వహించిన ఆటో యూనియన్ సమావేశం లో మాట్లాడిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ, మద్యం తాగి ఎవరు కూడా ఆటో నడపొద్దు లైసెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చైర్పర్సన్ ఆదేశించారు, ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, పండ్ల రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు గొడుగుల శీను, ఆటో యూనియన్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.
