ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ద్వారా కేవలం రూ. 436 చెల్లించి రూ.2 లక్షల వరకు బీమా పొందవచ్చు. ఏదైనా కారణం వల్ల పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామినీకి రూ. 2 లక్షల వరకు బీమా క్లెయిమ్ వర్తిస్తుంది. బీమా పాలసీని 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు కొనుగోలు చేయవచ్చు. ఈ బీమా పాలసీ మెచ్యూరిటీ వయస్సు 55 సంవత్సరాల వరకు ఉంటుంది.
కేంద్రం తీపి కబురు రూ.436కే రూ.2 లక్షల బీమా!
RELATED ARTICLES
