ద్రోణ హైదరాబాద్
ట్రంప్ పై కాల్పులు దుండగుడు హతం.అమెరికా ఎన్నికల ప్రచారంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆదేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ట్రంప్ కు గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగుడిని కాల్చి చంపారు. ఈ ఘటనలో దుండగుడు జరిపిన కాల్పుల్లో మరో వ్యక్తి మృతి చెందాడు.
