
ద్రోణ బాన్సువాడ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బాన్సువాడ పట్టణం లోని సంగమేశ్వర కాలనీ తాడ్కోల్ 2BHK కాలనీలలో ఆదివారం జరిగిన ఆషాఢ మాసం బోనాల పండుగలో సతీసమేతంగా పాల్గొన్న మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి, పుష్ప


ఈ బోనాల పండుగ ఉత్సవాలలో బాన్సువాడ పట్టణ నాయకులు ప్రజ ప్రతినిదులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
