Wednesday, February 18, 2026

రక్షణ కవచాల కిట్లను అందించిన సీఎం

ద్రోణ హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మికుల భద్రత కోసం కాటమయ్య రక్షణ కవచాల కిట్లను పంపిణీ చేసిన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్_ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు రాష్ట్ర ఎమ్మెల్సీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ” మహేష్ కుమార్ గౌడ్,క్యాంపెనింగ్ కమిటీ చైర్మన్ ” మధు యాష్ కి గౌడ్,స్థానిక శాసనసభ్యులు ” రంగారెడ్డి, స్థానిక ఎంపీ “చామ కిరణ్ కుమార్ రెడ్డి”
తెలంగాణ రాష్ట్ర గీతా కార్మిక విభాగ సేల్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ పాల్గొన్నారు. అనంతరం కాటమయ్య రక్షణ కవచాలను గీతా కార్మికులకు అందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular